ప్రపంచంలో కెల్లా అతి పెద్ద వాటర్ లిలీ ఇదే, దీని ప్రత్యేకతలు ఏంటంటే...

ప్రచురణ

ఓ కొత్త జాతి జెయింట్ వాటర్ లిలీ మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. అది గత 177 సంవత్సరాలుగా మనుషుల కళ్ల ముందే దాక్కుని ఉంది.

ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద వాటర్ లిలీ మొక్క ఇదే. దీని ఆకులు మూడు మీటర్ల కన్నా ఎక్కువ నిడివి ఉన్నాయి.

ఇది 1845 నుంచి లండన్‌లోని క్యూలో గల రాయల్ బొటానిక్ గార్డెన్స్‌లో ఉంది.

కానీ ఇప్పటివరకూ పొరపాటుగా మరో జాతి కింద జమకట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)