బ్రిటన్‌లో 70 వేల జీవజాతుల జీనోమ్‌ల నమోదు కోసం భారీ ప్రాజెక్టు
ప్రచురణ
జీవశాస్త్రంలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు.
బ్రిటన్, ఐర్లాండ్‌లలోని 70 వేల జాతుల మొక్కలు, జంతువులు, శిలీంధ్రాల జన్యుక్రమం అధ్యయనం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రకృతి పరిణామ క్రమాన్ని తెలుసుకునే విధానానికి ఈ పరిశోధన సహాయపడుతుందని ఆశిస్తున్నారు.
ప్లిమౌత్ నుంచి బీబీసీ ప్రతినిధి రెబెక్కా మోరెల్లో అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- జమ్మూకశ్మీర్: అరెస్టయిన అనుమానిత లష్కరే తోయిబా మిలిటెంట్‌తో బీజేపీకి సంబంధం ఏంటి?
- డార్క్ మ్యాటర్ అంటే ఏంటి... ఈ రహస్యాన్ని సైంటిస్టులు త్వరలో ఛేదించబోతున్నారా?
- 'కాళి' పోస్టర్‌పై వివాదం: నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా.. డైరెక్టర్ లీనా మణిమేకలైపై పోలీసులకు ఫిర్యాదు
- ప్రధాని హెలికాప్టర్‌పైకి కాంగ్రెస్ నల్ల బెలూన్లు.. మోదీ భద్రతలో వైఫల్యం ఉందా? లేదా?
- ఒకప్పుడు 90 శాతం క్రైస్తవులే ఉన్న ఈ దేశంలో ఇప్పుడు క్రిస్టియన్లు తగ్గిపోతున్నారు.. హిందూ, ముస్లింలు వేగంగా పెరిగిపోతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)