ఫ్రాన్స్‌లో జరిగిన టెర్రరిస్టు దాడుల కేసులో ఆ దేశ న్యాయస్థానం జైలుశిక్షలు విధించింది.
ప్రచురణ
ఫ్రాన్స్‌లో 2015లో జరిగిన టెర్రరిస్టు దాడుల కేసులో ఆ దేశ న్యాయస్థానం 20 మందికి జైలుశిక్షలు విధించింది.
ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా జరిగిన విచారణ.
2015 ఒక ఇస్లామిస్ట్ గ్యాంగ్ పారిస్‌లో కాల్పులు, బాంబు పేలుళ్లకు పాల్పడి నూటముప్పై మందిని హత్య చేసింది.
బాతక్లాన్ కాన్సర్ట్ హాల్‌ను, నేషనల్ ఫుట్‌బాల్ స్టేడియాన్ని, బార్లను, రెస్ట్రాంట్లను సాయుధులు లక్ష్యంగా చేసుకున్నారు.
అయితే, దాడికి పాల్పడ్డవారిలో ఒకే ఒక్క వ్యక్తి సలాహ్ అబ్దెస్లామ్ ఆ రాత్రి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఆతనికి అత్యంత అరుదైన యావజ్జీవ జైలు శిక్షను విధించింది ఫ్రెంచ్ కోర్టు.
ఇవి కూడా చదవండి:
- అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)