యుక్రెయిన్ ధాన్యం లూటీపై బీబీసీ ఇన్వెస్టిగేషన్ - బయటపడిన ఆధారాలు

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ ధాన్యం లూటీపై బీబీసీ ఇన్వెస్టిగేషన్ - బయటపడిన ఆధారాలు
ప్రచురణ

యుక్రెయిన్‌లో రష్యన్ సైన్యాలు టన్నుల కొద్ది ధాన్యాన్ని లూటీ చేస్తున్నాయని బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.

ప్రపంచంలో అతి పెద్ద గోధుమ ఎగుమతిదారు అయిన యుక్రెయిన్ నుంచి ఎగుమతులు ఆగిపోతే.... ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలు క్షామం బారిన పడతాయని యూఎన్ హెచ్చరిస్తోంది.

అయితే ధాన్యం లూటీ ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది. కానీ, రష్యా ఏర్పాటు చేసిన అధికారులు జారీ చేసిన డిక్రీల్లో యుక్రెయిన్ ధాన్యాన్ని జాతీయం చేస్తున్నట్టుగా పేర్కొన్నారు.

బీబీసీ ప్రతినిధి నిక్ బీక్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)