తూర్పు యుక్రెయిన్‌లో రష్యన్ సేనల భీకర దాడులు

ప్రచురణ

తూర్పు యుక్రెయిన్‌లోని పారిశ్రామిక నగరం సెవెరోదోనియస్క్‌పై రష్యన్ దళాలు పట్టు బిగిస్తున్నాయి.

నగరంలోని 70 శాతం ప్రస్తుతం రష్యన్ల చేతుల్లో ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు.

యుక్రేనియన్లు వెనక్కి మళ్లవచ్చని, లిషీచాన్స్క్‌లోని దోనియెస్క్ నదీ తీరంలో సురక్షితంగా దాడి చేయగల ప్రాంతాలకు చేరుకోవచ్చని బ్రిటిష్ నిఘా విభాగం చెబుతోంది.

యుద్ధం ప్రారంభ సమయంలో యుక్రెయిన్ ఈ వ్యూహాన్ని అమలు చేసింది.

కీయెవ్ నుంచి జేమ్స్ వాటర్ హౌస్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)