You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రష్యా సైనికులు చిత్రహింసలు పెడుతున్నారు: యుక్రెయిన్ పౌరులు
ప్రచురణ
యుక్రెయిన్‌లో రష్యన్ సైనికుల ‘దురాగతాలు’ కథలు, కథలుగా బయటకు వస్తున్నాయి. రష్యా వశపర్చుకున్న ఖేర్సాన్‌లో స్థానికుల్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెడుతున్నట్లు బీబీసీకి చెప్పారు బాధితులు.
రష్యన్ సేనలపై వస్తున్న మానవ హక్కుల హననానికి సంబంధించిన ఆరోపణల గురించి విచారణ జరపడంతో పాటు ఆధారాలు కూడా సేకరిస్తున్నామని ఐక్యరాజ్య సమితి, హక్కుల సంఘాలు తెలిపాయి.
ఖేర్సాన్ నుంచి బీబీసీ ప్రతినిధి కేరొలైన్ డేవిస్ అందిస్తున్న కథనం. ఇందులోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలవరపరిచే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- మీ సెల్ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సైబర్ మాయగాళ్లు వేసే ఎరలు ఎలా ఉంటాయి? వాటికి చిక్కుకోకుండా ఉండడం ఎలా : డిజిహబ్
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)