మట్టిని కాంక్రీట్‌గా మార్చే టెక్నాలజీ

వీడియో క్యాప్షన్, అందరికీ అందుబాటు ధరల్లో పర్యావరణహితమైన ఇళ్ల నిర్మాణం కోసం ప్రయత్నం
ప్రచురణ

మట్టిని కాంక్రీట్‌గా మార్చే ఒక మిశ్రమాన్ని డెవలప్ చేశారు టోగో దేశానికి చెందిన గ్నాన్లీ లాండ్రో.

ప్రపంచ వ్యాప్తంగా భవన నిర్మాణాల్లో అత్యధికంగా ఉపయోగించే వాటిలో కాంక్రీట్ ఒకటి. దీని తయారీ వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా మట్టిని కాంక్రీట్‌గా పిలిచే టెక్నాలజీని డెవలప్ చేశారు.

ఈ కొత్త రకం కాంక్రీట్‌తో స్విట్జర్లాండ్‌లో ఒక అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)