సైన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు తుపాకీ పట్టిన యువకుడు

ప్రచురణ

మియన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు సాయుధ పోరాటానికి దిగుతున్నారు. ఆయుధాలతో పోరాడుతున్న రెబెల్స్ ట్రెయినింగ్ క్యాంప్‌కు వెళ్ళే అరుదైన అవకాశం బీబీసీకి లభించింది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)