2,000 కి.మీ. కఠిన ప్రయాణం చేసిన యుక్రెయిన్ యువతి కథ

ప్రచురణ

అన్నా దృష్టిలో కీయెవ్‌ను వదిలి వెళ్లడమంటే ఐదు దేశాలను దాటాలని అర్థం.

యూరప్ వ్యాప్తంగా తన ప్రయాణాన్ని ఆమె వీడియోగా చిత్రీకరించారు.

తమను వదిలేసి వెళ్లమని అన్నాను తల్లిదండ్రులు కోరారు.

''నా తల్లిదండ్రులకు ఒక్కదాన్నే సంతానం కాబట్టి క్షేమంగా ఉండాలని వారు కోరుకున్నారు''అని ఆమె చెప్పారు.

ఆమెలానే పావు వంతు మంది యుక్రేనియన్లు దేశం విడిచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)