స్పేస్‌లోకి కబాబ్ డెలివరీ.. సాధ్యమైందా, లేదా?

వీడియో క్యాప్షన్, స్పేస్‌లోకి కబాబ్ డెలివరీ.. సాధ్యమైందా, లేదా?
ప్రచురణ

టర్కీలోని అడానాలో ఒక కబాబ్ షాప్ యజమాని అంతరిక్షంలో కబాబ్‌లను డెలివరీ చేయాలనుకున్నారు. స్పేస్‌లో కబాబ్ డెలివరీ చేసిన మొదటి టర్కీవాసిగా చరిత్ర సృష్టించాలని కలలు కన్నారు. అయితే ఆయన ప్రయత్నం ఏమైంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)