చైనా: కఠిన లాక్‌డౌన్ విధించిన షాంఘై నగరంలో ఏం జరుగుతోంది?

వీడియో క్యాప్షన్, చైనా: కఠిన లాక్‌డౌన్ విధించిన షాంఘై నగరంలో ఏం జరుగుతోంది?
ప్రచురణ

చైనాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన షాంఘైలో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రెండేళ్ల తర్వాత షాంఘైలో మళ్లీ కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)