"నేను నా కొత్త చను మొనలుగా టాటూస్ చూసిన ఆ క్షణంలో...”

వీడియో క్యాప్షన్, "నేను నా కొత్త చను మొనలుగా టాటూస్ చూసిన ఆ క్షణంలో...”
ప్రచురణ

బ్రెస్ట్ కాన్సర్ సర్జరీ తర్వాత తన కొత్త చను మొనలు చూడగానే ఇంగ్లండ్‌కు చెందిన ఒక మహిళకు ఎలా అనిపించింది? తన చికిత్సలో ఆఖరి ఘట్టం వరకూ చేరుకోడానికి ఆమె ఎంత కష్టపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)