ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం.. ఆదివారం ఓటింగ్... ఏం జరగనుంది?

ప్రచురణ

అవిశ్వాస తీర్మానం నెగ్గినా తాను మౌనంగా కూర్చోబోనని, దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తానని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇమ్రాన్‌ను గద్దె దింపేందుకు కావాల్సిన సంఖ్యాబలం తమకుందనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. అవిశ్వాస తీర్మానానికి ముందు పాకిస్తాన్‌లో పరిస్థితి ఎలా ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)