రష్యా, యుక్రెయిన్‌లకు మరియుపోల్‌ ఎందుకంత కీలకం?

వీడియో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్‌లకు మరియుపోల్‌ ఎందుకంత కీలకం?
ప్రచురణ

యుక్రెయిన్, రష్యా యుద్ధంలో భీకర బాంబు దాడులకు గురైన నగరం మరియుపోల్.

రష్యా దాడుల్లో ఇది 90 శాతం ధ్వంసమైంది.

ఈ రేవు పట్టణంపై పట్టు సాధించడం రష్యాకు కీలకం.

దీన్ని కోల్పోవడం వల్ల యుక్రెయిన్‌కు ఎంత నష్టం?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)