యుక్రెయిన్-రష్యా యుద్ధం: నెల రోజుల్లో ఏం జరిగింది?

ప్రచురణ

నెల రోజుల యుద్ధంతో యుక్రెయిన్‌లో కొన్ని నగరాలు 80 శాతం ధ్వంసమయ్యాయి.

యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగి నెల రోజులైంది. మరి ఈ నెల రోజుల్లో యుక్రెయిన్ పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)