యుక్రెయిన్: చిన్నారుల్ని బలి చేస్తున్న యుద్ధం

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్: చిన్నారుల్ని బలి చేస్తున్న యుద్ధం
ప్రచురణ

యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల్లో చాలా మంది చిన్నారులు బలైపోతున్నారు.

వారిని కాపాడుకోలేక తల్లిదండ్రులు తీవ్ర దు:ఖంలో మునిగిపోతున్నారు.

యుద్ధానికి బలైన కొందరు చిన్నారుల దుస్థితిపై బీబీసీ కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)