యుక్రెయిన్‌ యుద్ధం: ప్రాణాలు కోల్పోతున్న వందలాది రష్యన్ సైనికులు

ప్రచురణ

యుక్రెయిన్‌తో పుతిన్ తలపెట్టిన యుద్ధానికి వేలమంది సైనికులు మూల్యం చెల్లిస్తున్నారు. రష్యా పశ్చిమ ప్రాంతంలో జరిగిన ఓ మృత సైనికుడి అంత్యక్రియలకు హాజరయ్యారు బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజన్‌బర్గ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)