యుక్రెయిన్ రష్యా యుద్ధం: మీ బడ్జెట్‌పై చూపించే ప్రభావం ఇది

వీడియో క్యాప్షన్, మీ బడ్జెట్‌పై యుక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ ఇది
ప్రచురణ

యుక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ఆహార సంక్షోభ ప్రమాదం పొంచి ఉంది.

యుక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే మీపై, మీ ఇంటి బడ్జెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)