రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్ టీనేజర్లు

ప్రచురణ

రష్యా సైన్యంతో పోరాడేందుకు యుక్రెయిన్‌లోని టీనేజర్లు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఇటీవలి వరకూ కాలేజీకి వెళ్లిన యువకులు.. ఇప్పుడు ప్రాథమిక శిక్షణ తీసుకుని సైన్యంలో చేరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)