ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోమైన్‌.. ఇక్కడ ప్రతీ క్షణం డబ్బులు పండిస్తారు

వీడియో క్యాప్షన్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోమైన్‌.. ఇక్కడ ప్రతీ క్షణం డబ్బులు పండిస్తారు
ప్రచురణ

ప్రపంచంలోనే అతి పెద్ద క్రిప్టోమైన్‌లో రోజుకు 24 గంటలు, ఏడాదికి 365 రోజులూ డబ్బులు పండిస్తున్నారు. ఇంతకీ వాళ్లెలా డబ్బులు పండిస్తున్నారో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)