యుద్ధంలో శత్రుసేనలను సాధారణ ప్రజలు అడ్డుకోవచ్చా

వీడియో క్యాప్షన్, యుద్ధంలో శత్రుసేనలను సాధారణ ప్రజలు అడ్డుకోవచ్చా
ప్రచురణ

యుక్రెయిన్‌లో ప్రవేశించిన రష్యన్ బలగాలను అక్కడి పౌరులు పెద్ద ఎత్తున అడ్డుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇలా పౌరులు శత్రు సేనల్ని అడ్డుకుంటే ఏం జరుగుతుంది? యుద్ధ నియమాలు ఏం చెప్తున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)