You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్ సంక్షోభం: రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగిస్తుందా?
జీవ ఆయుధాలు తయారు చేసేందుకు యుక్రెయిన్ ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది.
అయితే, యుక్రెయిన్, అమెరికా వీటిని తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేశాయి. యుక్రెయిన్‌లోని నగరాలపై రసాయన ఆయుధాలు ఉపయోగించడాన్ని సమర్థించుకునే ఉద్దేశంతోనే రష్యా ఈ వాదన వినిపిస్తోందని అన్నాయి.
యుక్రెయిన్‌కు చట్టబద్ధమైన లేబొరేటరీలు ఉన్నాయి. కోవిడ్ లాంటి వ్యాధుల నుంచి జనాభాను కాపాడేందుకు అక్కడ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తుంటారని ఆ ప్రభుత్వం చెబుతోంది.
ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుండడంతో ఆ దేశంలోని ప్రయోగశాలల్లో అలాంటి ప్రమాదకరమైన వ్యాధికారకాలు ఏవైనా ఉంటే నాశనం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ యుక్రెయిన్‌కు సూచించింది.
అయితే, అసలు రసాయన ఆయుధాలు అంటే ఏంటి, అవి జీవ ఆయుధాలకంటే భిన్నంగా ఉంటాయా? ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)