ఫెమిసైడ్: మహిళల్ని కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్లే చంపేస్తున్నారు, ఎందుకు?

ప్రచురణ

ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ తన కుటుంబ సభ్యుల చేతిలోనే, తనకు బాగా తెలిసిన వాళ్ల చేతుల్లోనే చనిపోతోందని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.

ఇంత భారీ స్థాయిలో హత్యలు జరుగుతున్నా, ఈ అంశంపై జరగాల్సినంత చర్చ జరగట్లేదు. ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)