అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నది నిరసనలు తెలపాల్సిన రోజా?

వీడియో క్యాప్షన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నది నిరసనలు తెలపాల్సిన రోజా?
ప్రచురణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మీరు వినే ఉంటారు. ఇప్పటికే మీ వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు మెసేజ్‌లు కూడా వచ్చి ఉంటాయి. ఇంతకీ ఇది ఎప్పుడు? దేని కోసం? ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా లేక నిరసనలు తెలిపే రోజా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం లాగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉందా?

దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు. ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)