యుక్రెయిన్‌లో రెండో రోజూ రష్యా భీకర దాడులు, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఇదీ..

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లో రెండో రోజూ రష్యా భీకర దాడులు, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఇదీ..
ప్రచురణ

రెండు రోజులుగా యుక్రెయిన్ మీద రష్యన్ సేనలు దాడులు చేస్తున్నాయి. రష్యా ఫస్ట్ టార్గెట్ తానేనని, అయినప్పటికీ తాను రాజధానిలోనే ఉన్నానని, ఆ దేశ అధ్యక్షుడుకు వొలెదిమీర్ జెలెన్‌స్కీ చెప్పారు. ఇప్పుడు యుక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)