యుక్రెయిన్‌లో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ప్రజలు

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లో దిక్కుతోచని స్థితిలో ప్రజలు
ప్రచురణ

రష్యా-యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో యుక్రెయిన్‌లో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.

యుక్రెయిన్‌లో 2014లో తలెత్తిన సంక్షోభం వల్ల లక్షలాది మంది యుక్రెయిన్లు ఆ దేశాన్ని వీడిపోయారు.

ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతం అవుతుండటంతో చాలా మందికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.

చాలామందికి పరిస్థితి గురించి ఏమీ అర్థం కావడం లేదు. ఏం చేయాలో ఎక్కడకు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు.

అసలు దేశంలో ఉంటామో లేదో కూడా చెప్పలేని పరిస్థితిలో మరికొందరు ఉన్నారు.

బలగాలు రాగానే దాక్కోవడంతోపాటూ కరెంటు పోవడం, ఆహార కొరత లాంటి సమస్యలు కూడా ఎదుర్కుంటున్నారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)