ల్యాండయ్యేటప్పుడు ఈ విమానాలు ఎలా ఊగిపోయాయో చూడండి

వీడియో క్యాప్షన్, ల్యాండయ్యేటప్పుడు ఈ విమానాలు ఎలా ఊగిపోయాయో చూడండి
ప్రచురణ

యూనిస్ తుపాను వల్ల భీకర వేగంతో గాలులు వీస్తున్నప్పుడు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానాలు పడుతున్న ఇబ్బందుల్ని బిగ్ జెట్ టీవీ అనే ఛానెల్ లైవ్ ప్రసారం చేసింది.

ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)