ఆహారంగా ఆల్గే: భూమి లేకుండా స్పిరూలినా సాగుతో సిరులు కురిపిస్తున్న యువరైతు

వీడియో క్యాప్షన్, ఆహారంగా ఆల్గే
ప్రచురణ

స్పిరూలినా అనేది పోషకాలతో కూడిన ఆల్గే.

దీన్నుంచి ఒక రకమైన వాసన వస్తుంది.

ప్రజలు ఈ స్పిరూలినా ట్యాబ్లెట్లను సప్లిమెంటరీ డైట్‌లో భాగంగా తీసుకుంటారు.

ఇంతకీ ఈ డైట్ వల్ల ప్రయోజనాలేమిటి?

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)