12 ఏళ్లలో 8 సార్లు గర్భస్రావం.. ఎలా తట్టుకున్నానంటే..
ప్రచురణ
బ్రిటన్‌లో తెల్లజాతి మహిళలతో పోలిస్తే నల్లజాతి మహిళల్లో గర్భస్రావాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.
మహిళల్లో జన్యుపరమైన మార్పులే దీనికి కారణమా? సరైన వనరులు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమా? లేక జాతి వివక్ష కూడా కారణమా?

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)