పాకిస్తాన్‌లోని చారిత్రక షాదాని దర్బార్‌ను దర్శించుకున్న భారతీయ యాత్రికులు

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో భారత యాత్రికుల సందడి
ప్రచురణ

పాకిస్తాన్‌లోని ఘోట్కిలో ఉన్న చారిత్రక షాదాని దర్బార్‌ను 133 మంది భారతీయ హిందూ యాత్రికులు సందర్శించారు.

అనంతరం ఆటపాటలతో వారంతా సందడి చేశారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)