సురక్షితంగా భద్రపరిచిన డైనోసార్ పిండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

వీడియో క్యాప్షన్, సురక్షితంగా భద్రపరిచిన డైనోసార్ పిండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ప్రచురణ

సురక్షితంగా భద్రపరిచిన డైనోసార్ పిండం బయటపడింది. కోడిపిల్ల మాదిరిగానే ఇది కూడా గుడ్డు నుంచి పొదగడానికి సిద్ధంగా ఉంది. చరిత్రలో ఇప్పటివరకు కనిపెట్టిన వాటిలో ఇదే అత్యుత్తమ డైనోసార్ పిండం.