సింట్రోపిక్ అగ్రికల్చర్: కరువు నేలల్లోనూ వ్యవసాయం చేయడానికి కొత్త మార్గం?

ప్రచురణ

స్విట్జర్లాండ్‌కు చెందిన జీవశాస్త్రవేత్త ఒకరు బ్రెజిల్‌కు వలస వెళ్లారు.

అక్కడి అమెజాన్ అడవుల్లో ఆయన వ్యవసాయం చేయడం ప్రారంభించారు.

వాస్తవానికి ఆయన అక్కడ బంజరు భూములు, కరువు నేలలనే తన వ్యవసాయానికి ఎంచుకున్నారు.

నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ఆ భూముల్లో కూడా ఆయన వ్యవసాయం చేస్తూ.. జీవ వైవిధ్యాన్ని పెంచుతూ కొత్త మార్గాన్ని చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)