కెంటకీలో టోర్నడో బీభత్సం, వారం తర్వాత శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డ చిన్నారులు
ప్రచురణ
అమెరికాలో టోర్నడో ఇంటిని ధ్వంసం చేసినా, ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో సురక్షితంగా దొరకడం కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపింది.
కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టించిన వారం తర్వాత ఈ ఘటన జరిగింది.
శిథిలాల అడుగున సజీవంగా ఉన్న ఇద్దరు చిన్నారులను సహాయ సిబ్బంది బయటకు తీశారు.
టోర్నడో విధ్వంసం సృష్టించే ముందు చిన్నారుల నానమ్మ తీసుకున్న జాగ్రత్త ఇద్దరు శిశువుల ప్రాణాలు కాపాడింది.
చిన్నారులు సురక్షితంగా ఉండడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఇద్దరు చిన్నారులు తిరిగి తమ ప్రాణాలు కాపాడిన నానమ్మ ఒడికి చేరారు.
ఇవి కూడా చదవండి:
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- హంసా నందినికి క్యాన్సర్ : వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా..
- నలుగురిని ట్రక్కుతో గుద్ది చంపిన యువకుడిని రక్షించేందుకు 30 లక్షల మంది పోరాడుతున్నారు, ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)