పెట్రోల్ బంక్‌లోకి సింహాలు

ప్రచురణ

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఓ పెట్రోల్ బంక్ దగ్గరకు సింహాల గుంపు వచ్చింది. సింహాల గుంపు కదలికలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)