పరీక్ష అంటే ఆ విద్యార్థులకు యుద్ధంతో సమానం

వీడియో క్యాప్షన్, పరీక్ష అంటే ఆ విద్యార్థులకు యుద్ధంతో సమానం
ప్రచురణ

అక్కడ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

వాళ్ల జీవితాల్ని మార్చేసే ఆ పరీక్ష రాసేందుకు వాళ్లు యుద్ధం కన్నా ఎక్కువ సిద్ధమవుతారు.

సుమారు 8 గంటల పాటు రాయాల్సిన ఆ పరీక్ష ఏంటో... ఎక్కడో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)