సముద్రం తరుముకొస్తోంది

ప్రచురణ

వాతావరణ మార్పులతో సముద్ర మట్టాలు పెరగడంతో జరిగే విధ్వంసానికి ఈ ఊరు ప్రత్యక్ష ఉదాహరణ.

ఘనాలో అట్లాంటిక్ మహా సముద్రానికి, వోల్టా సరస్సుకు మధ్య ఉన్న ఆ గ్రామం ఇప్పుడు దాదాపుగా సముద్రంలో కలసిపోయింది.

వాతావరణ మార్పులు వల్ల కలుగుతున్న ఈ ప్రభావంతో అక్కడి ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)