అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వచ్చే లావా సముద్రంలో కలిస్తే ఏం జరుగుతుంది?

ప్రచురణ

సముద్రంలో లావా కలిసినప్పుడు, అదొక సుందర దృశ్యంగా కనిపించొచ్చు. కానీ అది ప్రాణాంతకం కూడా కావొచ్చు.

అక్కడ విడుదలయ్యే వాయువులు విషపూరితమైనవి. నీరు సలసలా కాగుతుంటుంది.

స్పానిష్ కెనరీ ద్వీపం లా పామాలోని కంబ్రే వియజా అగ్నిపర్వతంలో నుంచి విడుదలైన లావా, అట్లాంటిక్ సముద్రంలో కలిసినప్పుడు కూడా సరిగ్గా ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)