‘50 డిగ్రీల ఎండలో నేను ట్రాఫిక్ మళ్లిస్తుంటా’

ప్రచురణ

భూమిపై అత్యంత వేడి ప్రాంతాల్లో ఇరాక్ ఒకటి. ఇంతటి తీవ్రమైన ఉష్ణోగ్రతలను ఇరాకీయులు ఎలా తట్టుకుంటున్నారో చూసేందుకు రాజధాని నగరం బాగ్దాద్‌లో 50 డిగ్రీల వేడిలో విధులు నిర్వహించే ఒక ట్రాఫిక్ పోలీసును, ఒక రైతును బీబీసీ పలకరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)