అడవి దుప్పి మెడలో చిక్కుకున్న టైరు.. 2 ఏళ్ల తర్వాత అధికారులు తీసుకున్న ప్రమాదకర నిర్ణయం

వీడియో క్యాప్షన్, అడవి జింక మెడలో చిక్కుకున్న టైరు.. 2 ఏళ్ల తర్వాత అధికారులు తీసుకున్న ప్రమాదకర నిర్ణయం
ప్రచురణ

ఒక అడవి దుప్పి మెడలో టైరు చిక్కుకు పోయింది. కొమ్ములు అడ్డుగా ఉండటంతో ఆ టైరును వదిలించుకోలేక రెండేళ్లు అలాగే గడిపింది ఆ మూగజీవి. దీనిని గమనించిన అధికారులు మత్తు మందు ఇచ్చి, టైరును తొలగించే ప్రయత్నం చేశారు. కానీ, సాధ్యం కాలేదు. దీంతో అధికారులు తీసుకున్న ప్రమాదకరమైన ఆ నిర్ణయం ఏంటంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)