కరోనా బాధితుల్లో కాలి వేళ్ల మీద పుండ్లు ఎందుకు వస్తున్నాయి?

వీడియో క్యాప్షన్, కరోనా బాధితుల్లో కాలి వేళ్ల మీద పుండ్లు ఎందుకు వస్తున్నాయి?
ప్రచురణ

కోవిడ్-19 సోకినవారికి కోలుకున్న తరువాత కొత్త సమస్యలు వెంటాడుతున్నాయి.

కొందరికి రకరకాల చర్మ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి కారణమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)