వాతావరణ మార్పులతో ఈ దేశంలో సరస్సులన్నీ ఎండిపోయాయి..

ప్రచురణ

ప్రపంచంలోని నిరుపేద దేశాలలో పశ్చిమాఫ్రికాలోని మాలీ ఒకటి.

ఈ దేశం పర్యావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కొంటోంది.

ఇక్కడి దారుణ పరిస్థితులు... పర్యావరణ సంక్షోభం కారణంగా మరింత తీవ్రమవుతున్నాయని రెడ్ క్రాస్ హెచ్చరించింది.

దేశంలో ఉన్న సరస్సులన్నీ ఎండిపోయి ఇప్పుడు ఎడారులను తలపిస్తున్నాయి.

బీబీసీ ప్రతినిధి క్రిస్టీన్ ఒటియానో అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)