పాండోరా పత్రాల్లో ఉన్న ప్రముఖులెవరు?

వీడియో క్యాప్షన్, పాండోరా పత్రాల్లో ఉన్న ప్రముఖులెవరు?
ప్రచురణ

పలువురు దేశాధ్యక్షులు, రాజకీయ నాయకులు, సంపన్నుల రహస్య ఆస్తులు, ఆర్థిక లావాదేవీల గుట్టును పాండోరా పేపర్స్‌ బయటపెట్టాయి.

ఈ పత్రాల్లోని 35 మంది ప్రస్తుత, మాజీ నేతల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా టూ బిన్ అల్-హుస్సేన్ కూడా ఉన్నారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)