మహిళా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కార్ ఇలా దూసుకెళ్లింది..

ప్రచురణ

ఓ మహిళా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాఫిక్ మధ్యలో నుంచి కారు ఇలా దూసుకెళ్లింది. కారులో మహిళా డ్రైవర్‌తోపాటు ఒక చిన్నారి కూడా ఉంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)