నైజీరియా చర్చ్‌లు అంత్యక్రియలకు భారీగా డబ్బు వసూలు చేస్తున్నాయెందుకు

వీడియో క్యాప్షన్, నైజీరియా అంత్యక్రియలకు చర్చ్‌లు భారీగా డబ్బు వసూలు చేస్తున్నాయెందుకు
ప్రచురణ

ఉచె మౌడిలి తన భార్య చనిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.

ఎందుకంటే, ఆమె అంత్యక్రియల కోసం చర్చి ఆయన్ను లక్ష నైరాలు(రూ.18,500 పైనే) చెల్లించాలని అడిగింది.

వాళ్లు అంత చెల్లించలేకపోవడంతో చర్చి ఆయన భార్య అంత్యక్రియలకు ముందుకు రాలేదు

ఈ సమస్య ఉచె ఒక్కరికే కాదు, నైజీరియాలో మృతుల అంత్యక్రియలకు అయ్యే ఖర్చులు పెరగడంతో ఇగ్బో వర్గంలోని చాలా మంది బాధపడుతున్నారు.

ప్రముఖులు కూడా చర్చి తీరును విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)