ఇస్లామిక్ స్టేట్‌ తీవ్రవాదులు తాలిబాన్లపై దాడులు ఎందుకు చేస్తున్నారు?

వీడియో క్యాప్షన్, ఇస్లామిక్ స్టేట్‌ తీవ్రవాదులు తాలిబాన్లపై దాడులు ఎందుకు చేస్తున్నారు?
ప్రచురణ

గతంలో తాలిబాన్ ప్రభుత్వంపై కలసి దాడులు చేసిన ఇస్లామిక్ స్టేట్, తాలిబాన్‌లు హఠాత్తుగా శత్రువులగా ఎలా మారాయి. ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ అంటే తాలిబాన్లు ఎందుకు అసూయగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)