అఫ్గానిస్తాన్: కారు డిక్కీల్లో కుక్కి, తీసుకెళ్లి కాల్చి చంపేస్తున్నారు

వీడియో క్యాప్షన్, కారు డిక్కీల్లో కుక్కి, తీసుకెళ్లి కాల్చి చంపేస్తున్నారు
ప్రచురణ

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల మానవ హక్కుల ఉల్లంఘనపై బీబీసీ ఆధారాలు సంపాదించింది.

అఫ్గాన్ వీధుల్లో హింస రాజ్యమేలుతోంది. పంజ్‌షీర్‌‌లో అనుమానం వచ్చిన వారిని తీసుకెళ్లి కాల్చి చంపేస్తున్నారు.

తాలిబాన్ల మానవ హక్కుల ఉల్లంఘనలపై బీబీసీకి ఆధారాలు లభించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)