సెప్టెంబరు 11 దాడులకు నేటితో 20 ఏళ్లు.. వీటి నుంచి అమెరికా ఏం నేర్చుకుంది?
ప్రచురణ
సరిగ్గా ఇరవయ్యేళ్ల కిందట 2001 సెప్టెంబర్ 11న నాలుగు విమానాలు హైజాక్ అయ్యాయి. అవి అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తికి చిహ్నాలైన రెండు భారీ భవనాల్లోకి దూసుకెళ్లాయి.
2,996 మంది మరణానికి కారణమైన 9/11 దాడులు అమెరికా చరిత్రలోనే అతి పెద్ద దాడులు. దాని పర్యవసానాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.
ఈ దాడుల తరువాతే అమెరికా 'ఉగ్రవాదంపై యుద్ధం' ప్రారంభించి ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో దాడులు చేసింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)