అఫ్గానిస్తాన్: తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైన మొదటిరోజే నిరసనలు

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైన మొదటిరోజే నిరసనలు
ప్రచురణ

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటిరోజునే ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.

మహిళలు కూడా వీధుల్లోకి వచ్చి తాలిబాన్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)