అఫ్గాన్‌లో భారీగా బంగారం, ఈ నిధి ఎవరికి దక్కనుంది?

ప్రచురణ

అఫ్గాన్‌లో 3 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం, రాగి, లిథియం వనరులున్నాయి.

తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నాక, ప్రపంచ దేశాల దృష్టి అక్కడి సహజ వనరులపై పడింది.

అఫ్గాన్ ప్రజల జీవితాల్ని, ఆ దేశ భవిష్యత్తును మార్చగలిగే ఆ ఖనిజ సంపదపై ఇప్పుడు హక్కు ఎవరిది?

తాలిబాన్లు ఆ సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకోగలుగుతారా?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)