'మగాళ్లు జీన్స్, టీషర్టులు ధరించటానికి వీల్లేదు'..హెరాత్‌లో తాలిబాన్ల ఆంక్షలు

ప్రచురణ

పేలుళ్ల తర్వాత కాబుల్ ఎయిర్ పోర్టులో తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

కాబుల్‌కే కాదు పాకిస్తాన్ సరిహద్దుకూ అఫ్గాన్ జనం పోటెత్తుతున్నారు. దేశం వీడిపోవటానికి వేలాదిగా స్పిన్ బోల్దాక్ చేరుకుంటున్నారు.

అలాగే హెరాత్‌లో తాలిబాన్లు పలు ఆంక్షలు విధించారని స్థానికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)